India vs Bangladesh : Yuzvendra Chahal Just One Step Away From Reaching 50 T20I Wickets || Oneindia

2019-11-09 104

Yuzvendra Chahal is only four wickets away from reaching 50 wickets in T20I cricket. Ravichandran Ashwin and Jasprit Bumrah are the only other Indians to have achieved the feat.
#IndiavsBangladesh
#YuzvendraChahal
#RavichandranAshwin
#JaspritBumrah
#RohitSharma
#50T20IWickets
#TeamIndia


నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న ఆఖరి టీ20లో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ ఒక వికెట్ తీస్తే భారత్ తరుపున టీ20ల్లో 50 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు.